సోషియల్, బయాలజీ పోస్టులు భర్తీ చేయాలి | social and biology posts filled | Sakshi
Sakshi News home page

సోషియల్, బయాలజీ పోస్టులు భర్తీ చేయాలి

Published Thu, Jul 21 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

social and biology posts filled

అనంతపురం న్యూసిటీ : తమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషియల్, బయాలజీ పోస్టులను భర్తీ చేయాలని శారద మున్సిపల్‌ హై స్కూల్‌ హెచ్‌ఎం రమాదేవి కమిషనర్‌ చల్లా ఓబులేసును కోరారు. ఈ మేరకు గురువారం కమిషనర్‌కు కలిసిన హెచ్‌ఎం, అధ్యాపక బృందం ఓ వినతి పత్రం అందజేశారు.  అందుకు కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement