ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పనుల ప్రగతిపై సమీక్షించారు.
- కలెక్టర్ నీతూప్రసాద్
Aug 5 2016 10:56 PM | Updated on Mar 21 2019 8:35 PM