జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు | starts Ganesh idols sales | Sakshi
Sakshi News home page

జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు

Published Tue, Aug 30 2016 5:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు - Sakshi

జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు

కుల్కచర్ల: వినాయక చవితి దగ్గర పడుతుండటంతో మండల కేంద్రంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. మండల కేంద్రంలో అన్ని రకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో మండల ప్రజలు ,యువకులు పెద్ద వినాయకుల కోసం మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, హైదరాబాద్‌కు వెళ్లి  తీసుకవచ్చే వారు కానీ వ్యాపారులు ప్రజలకు  ఆఇబ్బందులు లేకుండా చేశారు. మండల కేంద్రంలో చిన్న వినాయకుడి నుంచి 12 అడుగుల వినాయక విగ్రహాల వరకు దొరుకుతున్నాయి. రూ. 50 నుంచి రూ. 12వేల వరకు ఉన్నాయి. గ్రామాల నుంచి వచ్చిన యువకులు ముందుగానే బుగింక్‌ చేసుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement