ఎన్టీపీసీ ఏడో యూనిట్‌లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
Published Tue, Aug 23 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులోని ఏడో యూనిట్‌లో మంగళవారం అంతరాయం ఏర్పడటంతో అధికారులు యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు. 500 మెగావాట్ల సామరథ్యం గల ఈ యూనిట్ బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడినట్లు గుర్తించిన అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2600 మెగావాట్ల ప్రాజెక్టులో 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
Advertisement
Advertisement