‘నుడా’ గెజిట్ విడుదల
నెల్లూరు(పొగతోట): నెల్లూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (నుడా)ను నెల్లూరు గెజిట్‌లో విడుదల చేశారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు బుధవారం నుడా గెజిట్ నంబర్ 91ని విడుదల చేశారు.
- 30 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి
Published Thu, Nov 10 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM