
సాక్షి, ఖమ్మం టౌన్: స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ (సుడా) చైర్మన్‌గా సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అనుచరుడు బచ్చు విజయ్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా విజయ్‌కుమార్ నియామక ఉత్తర్వులు అందుకున్నారు. సుడా చైర్మన్‌తో పాటు అడ్వైజరీ కమిటీని కూడా గురువారం ప్రకటించారు. (విషాదం మిగిల్చిన విద్యుత్షాక్)
Comments
Please login to add a commentAdd a comment