స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవానికి హాజరైన సుమిత్ర | sumitra mahajan attended swarna bharathi trust 15 ceremony event | Sakshi
Sakshi News home page

స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవానికి హాజరైన సుమిత్ర

Published Sun, Sep 4 2016 11:17 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

sumitra mahajan attended swarna bharathi trust 15 ceremony event

నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రియో ఒలింపిక్స్లో రజిత పతక విజేత పి.వి.సింధు, పి. గోపి చంద్కు వెంకయ్యనాయుడు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యకలాపాలను వెంకయ్యనాయుడు వారికి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement