నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు(35) అనే వ్యక్తి మృతిచెందాడు.
నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు(35) అనే వ్యక్తి మృతిచెందాడు. మధు ఐదేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం నైజీరియాకు వెళ్లాడు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా. మధు మృతిలో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.