తాజ్‌కృష్ణాలో తాప్సీ సందడి | thapsi visited tajkrishna hotel in banjarahills | Sakshi
Sakshi News home page

తాజ్‌కృష్ణాలో తాప్సీ సందడి

Published Fri, Sep 9 2016 10:06 PM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

తాజ్‌కృష్ణాలో తాప్సీ సందడి - Sakshi

తాజ్‌కృష్ణాలో తాప్సీ సందడి

బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో ఈ ఎక్స్‌పోని సినీ నటి తాప్సీ శుక్రవారం ప్రారంభించారు

సాక్షి, సిటీబ్యూరో: చెన్నైకి చెందిన యునైటెడ్‌ ఎగ్జిబిషన్స్‌ (యూఈ) ఆధ్వర్యంలో నగరంలో ఆభరణాల ప్రదర్శన ఏర్పాౖటెంది. బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో ఈ ఎక్స్‌పోని సినీ నటి తాప్సీ శుక్రవారం ప్రారంభించారు. నటి సోనీ చరిష్టా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement