నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనుముల యశ్వంత్(13) అనే బాలుడు వ్యవసాయ బావి వద్ద నున్న మోటారును బంద్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.