ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్ లో వడదెబ్బకు బలైపోయాడు.
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్ లో వడదెబ్బకు బలైపోయాడు. గ్రామానికి చెందిన చేతుల రాఘవులు(60) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బతో మృతిచెందాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.