పోకిరి వేధింపులు తాళలేక ఓ డిగ్రి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బ్రహ్మసముద్రం మండలంలోని గుండిగానిపల్లిలో గురువారం జరిగింది. గుండిగానిపల్లికి చెందిన లక్ష్మీని అదే గ్రామానికి చెందిన ఓ పోకిరి వేధిస్తున్నాడు. ఎన్ని సార్లు మందలించినా మానుకోలేదు. దీంతో త్రీవ మనస్తాపంతో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పోకిరి వేధింపులు, విద్యార్థిని ఆత్మహత్య
Published Thu, Apr 28 2016 4:23 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement