ప్రేమ వ్యవహారం...యువకుడి ఆత్మహత్య | The young man committed suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారం...యువకుడి ఆత్మహత్య

Published Tue, May 31 2016 10:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

The young man committed suicide

ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ యువకుడు బలవ్మనరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొగుళ్ల నవీన్(18) పొరుగునే ఉన్న ముత్యంపేట గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సోమవారం నవీన్‌తోపాటు అతని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలపించి, కౌన్సెలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని, ఆత్మహత్య చే సుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement