నేడు సమాచార హక్కు చట్టంపై సదస్సు | to day conference on right to information act | Sakshi
Sakshi News home page

నేడు సమాచార హక్కు చట్టంపై సదస్సు

Published Sun, Sep 11 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

to day conference on right to information act

ఏలూరు సిటీ: సమాచార హక్కు చట్టంపై ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి ములగయ్య తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.నర్సింహమూర్తి, నగర కమిషనర్‌ వై.సాయి శ్రీకాంత్‌ హాజరవుతారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement