నేడు బీవీ రాఘవులు రాక | today b.v.raghavulu comming in east godavari | Sakshi
Sakshi News home page

నేడు బీవీ రాఘవులు రాక

Published Fri, Dec 16 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

today b.v.raghavulu comming in east godavari

కాకినాడ సిటీ :
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు శనివారం జిల్లాకు రానున్నారని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.వీరబాబు శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కొంతకాలంగా దివీస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందేనని అయితే బహిరంగసభకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శనివారం దివీస్‌ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బీవీ రాఘవులు 
వస్తారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement