అనంతపురం అర్బన్: కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు కలెక్టర్ శశిధర్ మంగళవారం విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.