ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సీడీసీ డీన్ కే. లక్ష్మిదేవి తెలిపారు. ఎలక్ట్రానికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జామినేషన్స్ పేపర్ ( ఈడీఈపీ) విధానం అమలు చేసే విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు.
Published Thu, Feb 2 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM