నేడు రేడియో ద్వారా సర్వశిక్ష అభియాన్‌ అదనపు సంచాలకుల ప్రసంగం | today sarva siksha abhiyan manager speech on radio | Sakshi
Sakshi News home page

నేడు రేడియో ద్వారా సర్వశిక్ష అభియాన్‌ అదనపు సంచాలకుల ప్రసంగం

Published Sun, Jul 17 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

today sarva siksha abhiyan manager speech on radio

నల్లగొండ టూటౌన్‌ : స్వచ్ఛ విద్యాలయ పురస్కారం – 2016లో భాగంగా సోమవారం ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఆల్‌ ఇండియా రేడియో ద్వారా రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌ అదనపు సంచాలకులు ప్రసంగిస్తారని జిల్లా ప్రాజెక్టు అధికారి కిరణ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండల ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు రేడియో ద్వారా సందేశాన్ని వినాలని కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే 040–23234834, 23232836 నెంబర్లకు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement