రేపు ఫసల్‌ బీమాకు చివరి తేది | tomorrow last date to fasal insurance | Sakshi
Sakshi News home page

రేపు ఫసల్‌ బీమాకు చివరి తేది

Published Mon, Aug 8 2016 6:25 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

tomorrow last date to fasal insurance

పెద్దేముల్‌:- ప్రధాన మంత్రి ఫసల్‌ బీమాకు నేడు మంగళవారం చివరి తేదీ అని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల 31వరకు ఉన్న గడువును ప్రభుత్వం నేటి వరకు పొడిగిందని బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు అధికారులను కలవాలని సూచించారు.
           పంటపేరు-------ఎరాకు చెల్లించవలసిన ప్రెమియం
             వరి     ---     రూ.364
             కంది   ---      రూ.260
            పెసర    ---      రూ.200
            మినుము ---      రూ.200
           మెక్కజోన్న ---    రూ.400
           పసుపు    ---     రూ.2740
రూపాయలు అగ్రికల్చరర్‌ ఇన్స్‌రెన్స్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పేరుతో డీడీ రూపంలో మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఏఓకు చెల్లించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement