కొండమల్లేపల్లి
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించడం కోసం హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న వాహనాల రద్దీ కొనసాగుతోంది. గురువారం రాఖీ పండుగ సందర్భంగా సెలవు దినం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కొండమల్లేపల్లి పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ఉండేందుకు దేవరకొండ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బైపాస్ మీదుగా వాహనాలను మళ్లించారు.
సాగర్– హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ
Published Fri, Aug 19 2016 1:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement