మెదక్ జిల్లా కొండపాక మండలం ఇరసనగండ్లలో శనివారం విషాదం చోటు చేసుకుంది.
మెదక్ : మెదక్ జిల్లా కొండపాక మండలం ఇరసనగండ్లలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగిలి టిప్పర్ దగ్ధం అయింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ నరేశ్ సజీవ దహనమమయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.