రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు | two people injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

Published Fri, Aug 19 2016 2:14 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

కురవి: వరంగల్ జిల్లా కురవి మండలకేంద్రం శివారులో 365 నెంబర్ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ పెట్రోలు బంకు వద్ద బైక్‌ను కారు ఢీకొట్టిన ఈ ప్రమాదంలో మరిపెడ మండలం అబ్బాయిపాలెంనకు చెందిన ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. బైక్‌పై మహబూబాబాద్ నుంచి కురవి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement