ఇద్దరు విద్యార్థుల అదృశ్యం.. | Two students go missing from school | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం..

Published Thu, Dec 10 2015 7:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

Two students go missing from school

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బెంగళూరు రోడ్డు సమీపంలో ఓ ప్రైవేట్‌ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైయ్యారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు లారెన్స్‌, యశ్వంత్‌లు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement