ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి | vijay sai reddy going on delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి

Published Tue, Mar 14 2017 1:30 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి - Sakshi

ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి

విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి నగర పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆది వారం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన సోమవారం క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో కమిటీల నియామకాలపై చర్చిం చారు. పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి పార్టీ కేం ద్ర కార్యాలయానికి పంపించే ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement