సాక్షి ఎఫెక్ట్ : తెరుచుకున్న వెయిటింగ్ హాల్ | vijayawada govt hospital waiting hall opens due to sakshi effect | Sakshi
Sakshi News home page

సాక్షి ఎఫెక్ట్ : తెరుచుకున్న వెయిటింగ్ హాల్

Published Tue, Apr 12 2016 11:39 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

vijayawada govt hospital waiting hall opens due to sakshi effect

విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రి వెయిటింగ్ హాల్ ఎట్టకేలకు తెరుచుకుంది. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించిన గంటకే వెయిటింగ్ హాల్కు సిబ్బంది తాళాలు వేశారు.

తీవ్ర ఎండాల కారణంగా పేషెంట్ సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. సాక్షి కథనాలపై స్పందించిన అధికారులు తక్షణమే వెయిటింగ్ హాల్ తెరవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులపై అధికారుల్లో కదలిక తెప్పించిన సాక్షికు పేషెంట్ సహాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement