పుల్‌కల్: సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే వారు మరో మూడు రోజుల వరకు ఇటు వైపు రావొద్దని ఎస్‌ఐ సత్యానారాయణ సూచించారు. సదాశివపేట-సింగూర్ రోడ్డుతో పాటు అత్మకూర్- బొబ్బిలిగామ, సింగూర్-మాలపాహడ్ రహదారులు పూర్తిగా తెగిపోయి ప్రమాద కరంగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉందన్నారు. వర్షాలు తగ్గే వరకు ఇటు వైపు రావొద్దని కోరారు.
సింగూర్‌కు సందర్శకులు రావొద్దు
Published Sat, Sep 24 2016 9:23 PM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement
Advertisement