
నాగార్జునకొండకు తెలంగాణ లాంచీ
తెలంగాణా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, విద్యుత్‌శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి బుధవారం నాగార్జునసాగర్‌కు రానున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎల్‌పి నేత కుందూరుజానారెడ్డి, నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తాసుఖేందర్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.