వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా రవి | YSR CP SC cell district president Ravi | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా రవి

Published Sat, Aug 20 2016 12:54 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

YSR CP SC cell district president Ravi

వరంగల్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా కొత్తపేట గ్రామానికి చెందిన బొచ్చు రవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ శుక్రవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తన నియామకానికి సహ కరించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్, మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్‌కు రవి కృతజ్ఞతలు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement