మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు.
అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించాం
Published Wed, Jul 26 2017 1:58 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
ఎస్సీ వర్గీకరణపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ వర్గీకరణ అంశంపై జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన సిఫారసులపై ఈ అంశంలో ప్రధాన భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి విజయ్ సాంప్లా లోక్‌సభకు తెలిపారు.

Advertisement
Advertisement