భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్‌పీఏ)డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి...
* భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్‌పీఏ)డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 16
* ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా కరీంనగర్ జిల్లా ప్రాజెక్ట్‌లోని మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 18
* ఈఎస్‌ఐసీ నాచారం (హైదరాబాద్)లో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్ (అల్లోపతి) పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జూన్ 29