దరఖాస్తు చేశారా? | Application | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేశారా?

Published Sun, May 15 2016 4:59 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

Application

* కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో  ఫుల్‌టైం, పార్ట్‌టైం, ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేది: మే 20
* హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్)లో పీజీడీఆర్ డీఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 25
* ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌లో క్యూసీఐ సర్టీఫైడ్ యోగా ప్రొఫెషనల్స్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 25

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement