సంపీడన, విరళీకరణాలు ఉండే తరంగాలు? | Compression, viralikarana the waves? | Sakshi
Sakshi News home page

సంపీడన, విరళీకరణాలు ఉండే తరంగాలు?

Published Thu, Aug 22 2013 12:04 AM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM

Compression, viralikarana the waves?

ద్వని
 1. ధ్వని ఏ పదార్థాల్లో ప్రసరించదు?
  ఎ) ఘన బి) ద్రవ
  సి) వాయు డి) శూన్యం
 
 2. గాలిలో ధ్వని వేగం (మీ/సె॥
  ఎ) 300 బి) 330
  సి) 350 డి) 375
 
 3. నీటిలో ధ్వని వేగం సెకనుకు ఎన్ని మీటర్లు?
  ఎ) 1435 బి) 1835
  సి) 835 డి) 335
 
 4. శృంగాలు, ద్రోణులు ఉండే తరంగాలు?
  ఎ) అనుదైర్ఘ్య బి) యాంత్రిక
  సి) తిర్యక్ డి) గోళాకార
 
 5. సూపర్ సోనిక్ విమానాలు సృష్టించే శబ్ద కాలుష్యం?
  ఎ) తక్కువ బి) చాలా తక్కువ
  సి) చాలా ఎక్కువ డి) శబ్దం ఉండదు
 
 6. సున్నా డెసిబెల్స్ ఉన్న శబ్ద పరిమాణ ధ్వని పీడనం చ॥ఎన్ని డైన్లు?
  ఎ) 0.02   బి) 0.002
  సి) 0.20 డి) 0.0002
 
 7. సంపీడన, విరళీకరణాలు ఉండే తరం గాలు?
  ఎ) అనుదైర్ఘ్య బి) తల
  సి) తిర్యక్ డి) గోళాకార
 
 8. పచ్చిక బయలులో గాలి తాకిడికి కదిలే పచ్చిగడ్డి ఏర్పరిచే శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్?
  ఎ) 0 బి) 2 సి) 5 డి) 15
 
 9. ఎన్ని డెసిబెల్స్ శబ్దం మనకు కర్ణ కఠోరంగా ఉంటుంది?
  ఎ) 50 బి) 60 సి) 90 డి) 125
 
 10. సామాన్యంగా మనుషులు మాట్లాడేటప్పుడు శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్..?
  ఎ) 20-30 బి) 10-20
  సి) 50-60 డి) 80-90
 
 11. యానకంలో యాంత్రిక తరంగాలు ప్రస రించడానికి కావాల్సినవి?
  ఎ) జడత్వం బి) స్థితి స్థాపకత
  సి) జడత్వం, స్థితిస్థాపకత
  డి) పైవేవీ కావు
 
 12. తిర్యక్ తరంగం కానిది?
  ఎ) ధ్వని తరంగాలు 
  బి) తీగలోని తరంగాలు
  సి) నీటి తరంగాలు
  డి) కాంతి తరంగాలు
 
 13. నీటి తరంగాల్లో మిట్ట భాగం..?
  ఎ) ద్రోణి బి) శృంగం
  సి) సంపీడనం డి) విరళీకరణం
 
 14. {స్పింగ్‌లో ఏర్పడే తరంగాలు --- తరం గాలకు ఉదాహరణ?
  ఎ) తిర్యక్ బి) తల 
  సి) అనుదైర్ఘ్య డి) గోళాకార
 
 15. స్థిర తరంగాల్లో గరిష్ట స్థానభ్రంశం కలవి?
  ఎ) అస్పందన బి) ద్రోణులు
  సి) ప్రస్పందన డి) శృంగం
 
 16. ఒక సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్య ను ఏమంటారు?          
  ఎ) తరంగ దైర్ఘ్యం బి) పౌనఃపున్యం
  సి) స్థానభ్రంశం డి) వేగం
 
 17. పౌనఃపున్యానికి ప్రమాణం?
  ఎ) ల్యూమెన్ బి) స్టెరేడియన్
  సి) హెర్ట్జ్ డి) పైవన్నీ
 
 19. 20 ఏ్డ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు?
  ఎ) పరశ్రావ్య ధ్వనులు
  బి) అతిధ్వనులు సి) కఠోర ధ్వనులు
  డి) సంగీత ధ్వనులు
 
 20. ఒకే పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి చేసేందుకు దేన్ని ఉపయోగిస్తారు?
  ఎ) తబల బి) గిటార్
  సి) పిల్లనగ్రోవి డి) శృతిదండం
 
 21. గాజులో ధ్వని వేగం సెకనుకు?
  ఎ) 330 బి) 1435
  సి) 5500 డి) 260
 
 22. గోల్ గుంబజ్ గల ప్రదేశం?
  ఎ) గుల్బర్గా బి) బీజాపూర్
  సి) బరౌనీ డి) మైసూర్
 
 23. రెండు ధ్వనులు మనిషి చెవిని ఎన్ని సెకన్ల  కాల వ్యవధిలో చేరితే ఆ రెండు ధ్వనులను  మనిషి విడివిడిగా వినగలుగుతాడు?
  ఎ) 1/12 బి) 1/20
  సి) 1/15 డి) 1/25
 
 24. అసలు ధ్వని, పరావర్తన ధ్వనిని మనం వినాలంటే పరావర్తన తలం నుంచి కనీసం ఎన్ని మీటర్లు ఉండాలి?
  ఎ) 24 మీటర్లు బి) 11 మీటర్లు
  సి) 30 మీటర్లు డి) 21 మీటర్లు
 
 25. హెచ్చు పౌనఃపున్యంలో ధ్వనులను ఉత్పత్తి చేసి వాటి పరావర్తన ధ్వని అవరోధాల నుంచి వచ్చే ప్రతిధ్వనులను గుర్తించ గలి గేవి?
  ఎ) పాలపిట్ట బి) రామచిలుక
  సి) గబ్బిలాలు డి) కోతులు
 
 26. ధ్వనికి ప్రమాణం?
  ఎ) ఆంగ్‌స్ట్రామ్ బి) ల్యూమెన్
  సి) కాండెలా డి) డెసిబెల్స్
 
 27. చెవిటివారి కోసం విశేషంగా కృషిచేసిన శాస్త్రవేత్త?
  ఎ) రూథర్‌ఫర్‌‌డ
  బి) అలెగ్జాండర్ గ్రహంబెల్
  సి) నీల్స్ బోర్ డి) గెలీలియో
 
 28. గోడ గడియారం చేసే టిక్ టిక్ మనే శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్?
  ఎ) 20   బి) 40 సి) 30 డి) 60
 
 29. టెలిఫోన్ గంట ఏర్పరిచే శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్?
  ఎ) 85   బి) 40 సి) 30 డి) 60
 
 30. కింది వాటిలో తీగ వాయిద్యం కానిది?
  ఎ) సితార్ బి) పిల్లనగ్రోవి
  సి) బుల్-బుల్ డి) వీణ
 
 31. కింది వాటిలో వాయు వాయిద్యం?
  ఎ) తబల బి) వీణ
  సి) హార్మోనియం డి) సితార్
 
 32 గాలిలో ధ్వని వేగం సైద్ధాంతిక విలువ?
  ఎ) 331 మీ/సె బి) 270 మీ/సె
  సి) 280 మీ/సె డి) 320 మీ/సె
 
 33 కాలంతో తరిగిపోయే కంపన పరిమితు లున్న ఆవర్తన చలనాల్ని ఏమంటారు? 
  ఎ) స్వేచ్ఛా కంపనాలు
  బి) బలాత్కృత కంపనాలు
  సి) అవరుద్ధ్ద కంపనాలు డి) పైవన్నీ
 
 35 రెండు వరుస ప్రస్పందన లేదా అస్పంద నాల మధ్య దూరం?
  ఎ) బి) /2 సి) /4 డి) /8
 
 36. ఒక ప్రస్పందన, దాని పక్కనే ఉన్న అస్పందన స్థానాల మధ్య దూరం?
  ఎ) బి) /2 సి) /3 డి) /4
 
 37 ఒక వస్తువు బాహ్య ఆవర్తనబల కంపనాల ప్రభావంతో కంపిస్తే దాన్ని ఏమంటారు?
  ఎ) స్వేచ్ఛా కంపనాలు
  బి) అవరుద్ధ్ద కంపనాలు
  సి) బలాత్కృత కంపనాలు
  డి) డోలాయమాన కంపనాలు
 
 38 అవరోధాల నుంచి పరావర్తనం చెందిన తరంగాల ప్రావస్థ..?
  ఎ) 120ని బి) 180ని సి) 240ని డి) 60ని
 
 39 తెరచి ఉంచిన గొట్టాల్లో ఏర్పడే అను స్వరాల నిష్పత్తి?
  ఎ) 1: 3: 5 బి) 1: 2: 3 : 4
  సి) 1: 3: 4: 6 డి) పైవేవీ కావు
 
 40 ఆడిటోరియంలో వెలువడే ధ్వని తరంగాల గురించి వివరించిన శాస్త్రవేత్త?
  ఎ) డబ్ల్యూ.సి. బెనర్జీ
  బి) న్యూటన్ సి) లాప్లాస్
  డి) డబ్ల్యూ.సి. సెబైన్
 
 41 మూసి ఉంచిన గొట్టాల్లో అనుస్వరాల నిష్పత్తి?
  ఎ) 1:2:3 బి) 1:4:6
  సి) 1:3:5 డి) 1:1:1
 
 42. {శవ్య హద్దుకంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వని తరంగాలు? 
  ఎ) పరశ్రావ్యాలు
  బి) అతిధ్వనులు
  సి) యాంత్రిక తరంగాలు
  డి) పైవన్నీ
 
 43 బెల్‌లో పదో వంతు?
  ఎ) డెకా బెల్ బి) హెక్సా బెల్
  సి) డెసిబెల్ డి) నానో బెల్
 
 44 అనేది ఏ భాషకు చెందింది?
  ఎ) లాటిన్ బి) గ్రీక్
  సి) ఇంగ్లిష్ డి) పర్షియన్
 
 45. నీటి తరంగాల్లో పల్లపు భాగాన్ని ఏమం టారు..?
  ఎ) శృంగం బి) ద్రోణి
  సి) సంపీడనం డి) విరళీకరణం
 
 46. తరంగాల వ్యాపన దిశకు లంబంగా యాన కంలోని కణాలు కంపిస్తే ఆ తరంగాలు?
  ఎ) అనుదైర్ఘ్య బి) తిర్యక్
  సి) స్థిర డి) అన్నీ
 
 .47 ఒక ప్రావస్థలో ఉన్న రెండు అనుక్రమ కణాల మధ్య దూరం? 
  ఎ) పౌనఃపున్యం బి) తరంగ దైర్ఘ్యం
  సి) తరంగ వేగం డి) ఏదీకాదు 
 
 48. చిక్కుడు విత్తనంలో రెండు బీజ దళాలు ఉంటాయి. ఇది ఒక..? 
  ఎ) భావన బి) సిద్ధాంతం
  సి) సత్యం డి) సాధారణీకరణ
 
 49 హెన్రీ పాయింకర్, ఆర్.సి. శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని దేనితో పోల్చారు?
  ఎ) వంతెన బి) పుస్తకం
  సి) భవనం డి) వాహనం
 
 50 ప్రయోగం తర్వాత రీడింగులను నిజాయితీగా నమోదు చేసిన విద్యార్థుల్లో పెంపొందే విలువ?
  ఎ) క్రమశిక్షణ బి) నైతిక
  సి) బౌద్ధిక డి) ఔపయోగిక
 
 51. సరైన ఆధారం లభించనంత వరకు తీర్పు ను నిలిపివేయటం అనే లక్షణం ఏ వ్యక్తిలో ఉంటుంది?
  ఎ) దూరదృష్టి కల్గిన వ్యక్తి 
  బి) పరావర్తిత ఆలోచన గల వ్యక్తి
  సి) శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి
  డి) కారాణాన్వేషణ, తీర్పునివ్వగల సామర్థ్యం కల్గిన వ్యక్తి
 
 52 విమలలో సరళ స్వభావత అనే లక్షణం? 
  ఎ) ప్రయోగాత్మక విలువ
  బి) నైతిక విలువ
  సి) సాంస్కృతిక విలువ
  డి) క్రమశిక్షణ విలువ
 
 53. విజ్ఞానశాస్త్రం కేవలం సాపేక్ష సత్యాన్ని కలిగి ఉంటుంది తప్ప పరమ సత్యాన్ని కాదు.. అనేది?
  ఎ) శాస్త్రీయ సత్యాలు ఎప్పుడూ తాత్కాలికం
  బి) శాస్త్రీయ సత్యాలు పూర్తిగా నిజం కావు
  సి) విజ్ఞానశాస్త్రం.. తత్వశాస్త్ర భావాలను అంగీకరించదు
  డి) విజ్ఞానశాస్త్రం సంభావ్యతను వ్యక్తీకరిస్తుంది కానీ తద్యాలను కాదు
 
 సమాధానాలు
 1) డి 2) బి 3) ఎ 4) సి 5) సి
 6) డి 7) ఎ 8) ఎ 9) డి   10) సి
 11) సి 12) ఎ 13) బి 14) సి  15) సి
 16) బి 17) సి 18) బి 19) ఎ  20) డి
 21) సి 22) బి 23) సి 24) బి  25) సి
 26) డి 27) బి 28) సి 29) డి  30) బి
 31) సి 32) ఎ 33) బి 34) సి  35) సి 36) బి 37) డి 38) బి 39) సి 40) సి 41) బి 42) బి 43) డి 44) సి 45) బి
 46) సి 47) బి 48) బి 49) బి 50) బి
 51) 3    52) 3    53) 2   54) 3 55) 2
 56) 1
 
 నిమ్స్‌లో డీఎం/ఎంసీహెచ్ ప్రోగ్రామ్  
 హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్).. డీఎం/ఎంసీహెచ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. 
 
 ప్రవేశాలు
 కోర్సుల వివరాలు.. 
  డీఎం(క్లినికల్ ఫార్మకాలజీ) 
  ఎంసీహెచ్
 విభాగాలు: ప్లాస్టిక్ సర్జరీ
 కార్డియోథోరాసిస్ సర్జరీ
 కాలపరిమితి: మూడేళ్లు 
 అర్హతలు: జనరల్ సర్జరీ/ఫార్మకాలజీలో ఎండీ/డీఎన్‌బీ/ఎంఎస్ డిగ్రీ ఉండాలి.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా 
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 చివరి తేది: ఆగస్టు 31 
 ప్రవేశ పరీక్ష: సెప్టెంబర్ 14
 వెబ్‌సైట్: www.nims.edu.in
 
  అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌లు 
 సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 పోస్టుల వివరాలు..
 అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌లు 
 పోస్టుల సంఖ్య: 3 
 అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా/ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్-ఎక్స్ డిప్లొమా ఉండాలి. వైమానిక విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
 వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు
 ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా 
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి. 
 చివరి తేది: సెప్టెంబర్ 18 
 వెబ్‌సైట్: www.bsf.nic.in 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement