జామ్ - 2015
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ-2015’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఐఐఎస్సీ, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, జాయింట్ ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ (ఐఐఎస్సీ బెంగళూరు), జాయింట్ ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ.
అర్హతలు: 55 శాతం మార్కులతో బయాలజీ/ అగ్రికల్చర్/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ లైఫ్ సెన్సైస్/ ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 3 - అక్టోబరు 9
వెబ్‌సైట్:www.iitg.ernet.in/jam2015
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్)
అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2014 స్కోరు ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 31
వెబ్‌సైట్: www.manage.gov.in
ప్రవేశాలు
Published Thu, Aug 28 2014 9:28 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement