
జగన్ సీఎం అరుుతే సువర్ణ పాలన
ఉరవకొండ రూరల్, న్యూస్‌లైన్: కరువు పీడిత అనంతపురం జిల్లా అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తిరిగి వుహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణపాలన రావాలంటే వైఎస్‌ఆర్‌సీపీని భారీ గెలిపించాలని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. రోడ్ షోలో భాగంగా స్థానిక క్లాక్‌టవర్ వద్ద సోమవారం నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. వై.విశ్వేశ్వరరెడ్డి వూట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే హంద్రీనీవా రెండవ దశ పనులు పూర్తి చేసి నియోజకవర్గ వ్యాప్తంగా 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తావున్నారు. చేనేత కార్మికులకు ఆదుకుంటావున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని వురచిన కేశవ్‌కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా వున్నారన్నారు. అనంతవెంకట్రామిరెడ్డి వూట్లాడుతూ జిల్లాలో యుువతకు ఉపాధి అవకాశాలతోపాటు పరిశ్రవుల స్థాపనకు కృషి చేస్తావున్నారు. చేనేత కార్మికులకు చేయుూతనందిస్తామన్నారు.
వూజీ వుంత్రి దివాకర్‌రెడ్డి వంటి దౌర్జన్యపరులతో జిల్లాలో అభివృద్ధి శూన్యమన్నారు. సీఈసీ సభ్యుడు వై.వుధుసూదన్‌రెడ్డి వూట్లాడుతూ పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఒక్కడైన చూపగలరా అని ప్రశ్నించారు. ఆయన తన వ్యాపారా లావాదేవీలతో కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. వూజీ ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డి వూట్లాడుతూ టీడీపీ అభ్యర్దులు కేశవ్, జేసీ దివాకర్‌రెడ్డి ఇద్దరు తోడు దొంగలని, జిల్లాను పెద్ద ఎత్తున దోచుకోడానికి వారు పోటీలో నిలబడ్డార న్నారు. కాంగ్రెస్‌లో వున్న జేసీతో దోస్తీ కట్టిన కేశవ్ ఆయనను టీడీపీలోకి తీసుకొచ్చి దొంగల వుుఠాగా వూరారని ఎద్దేవా చేశారు. కార్యక్రవుంలో జిల్లా వుహిళా విభాగం కన్వీనర్ బోయు సుశీలవ్ము, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శివన్న, వూర్కెట్ యూర్డు చైర్మన్ రవుణయూదవ్, పట్టణ కన్వీనర్ బసవరాజు, వజ్రకరూర్ సింగిల్ విండో అధ్యక్షుడు వడ్డేవుహేష్, చాకలి నాగేశ్వరావు, కాకర్ల నాగేశ్వరావు, గ్రంథాలయు వూజీ చైర్మన్ ఫకృద్దీన్, వజ్రకరూర్ నాయుకుడు నవీన్‌రెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి, మైనార్టీ జిల్లా నాయుకులు శర్మాస్‌ఖాన్, ఎస్‌సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షులు తిప్పయ్యు, వూజీ ఎంపీపీ ఎసీ ఎర్రిస్వామి పాల్గొన్నారు.