తొలివిడత ప్రచారానికి నేటితో తెర | Election Campaign for MPTC, ZPTC in Vizianagaram | Sakshi
Sakshi News home page

తొలివిడత ప్రచారానికి నేటితో తెర

Published Fri, Apr 4 2014 2:01 AM | Last Updated on Tue, Aug 14 2018 5:06 PM

Election Campaign for MPTC, ZPTC in Vizianagaram

 విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్:  ప్రాదేశిక ఎన్నికల ప్రచార హోరు పతాకస్థాయికి చేరుకుంది. తొలివిడత జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రంతో ప్రచారఘట్టం ముగి యనుండడంతో గడువులోపు అందరి మద్దతు కూడగట్టుకోవాలన్న లక్ష్యంతో అభ్యర్థులు ఎండ వేడిని కూడా లెక్కచేయకుం డా ప్రచారం చేస్తున్నారు. ప్రతి గడప ఎక్కుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు రెండు దశల్లో 6, 11 తేదీల్లో నిర్వహించనున్నా రు. 34 జెడ్పీటీసీ స్థానాలకు 35 మంది, 549 ఎంపీటీసీ స్థానాలకు 1495 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మొదట విడతగా పార్వతీపురం డివిజన్‌లోని 15 మండలాల్లో ఆరో తేదీన ఎన్నికలు జరగనున్నా యి. పార్వతీపురం డివిజన్ లో 5,79,755 మం ది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,85,194 మంది, పురుష ఓటర్లు 2,93,56, ఇతర ఓటర్లు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement