వరంగల్ ఈస్ట్లో కొండా సురేఖ గెలుపొందారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్యపై 40వేల మెజార్టీతో ఆమె విజయం సాధించారు.
వరంగల్ : వరంగల్ ఈస్ట్లో కొండా సురేఖ గెలుపొందారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్యపై 40వేల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. మరోవైపు వరంగల్ వెస్ట్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ గెలుపొందారు. వర్థన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి రమేష్ విజయం సాధించారు. ఇక టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు.