సముచిత వాటా ఏదీ? | No Muslim MPs in lok sabha candidates in these states | Sakshi
Sakshi News home page

సముచిత వాటా ఏదీ?

Published Fri, Mar 28 2014 1:20 AM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

సముచిత వాటా ఏదీ? - Sakshi

సముచిత వాటా ఏదీ?

జనాభాలో ఘనం.. ప్రాతినిధ్యంలో శూన్యం
 దేశంలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో ఉన్న ముస్లింలకు చట్టసభల్లో లభిస్తున్న ప్రాతినిధ్యం మాత్రం అంతంతే! మహారాష్ర్ట, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ముస్లింల జనాభా గణనీయంగా ఉన్నా.. ఆ రాష్ట్రాల నుంచి లోక్‌సభలో  ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. వివిధ రాష్ట్రాల్లో ముస్లింల జనాభా, వారికి ప్రస్తుత లోక్‌సభలో లభించిన ప్రాతినిధ్యం ఇదీ..
 
 భారతదేశంలోని అస్తిత్వ రాజకీయూల్లో ఇతర కులాలు, వర్గాల వూదిరిగానే వుుస్లింలు కూడా కేంద్ర బిందువయ్యూరు. అరుుతే, వారు వుూకువ్ముడిగా ఫలానా రాజకీయు పార్టీకే ఓటు వేస్తారనడానికి ఎలాంటి  అనుభవపూర్వకమైన ఆధారాలు, రుజువులు లేవు. దేశంలో హిందూ జాతీయు పార్టీలు పుంజుకుని, బాబరీ వుసీదు కూల్చివేత అనంతర పరిణావూల తర్వాతే ఎన్నికల రాజకీయూల్లో బీజేపీయేతర పార్టీల వైపు వుుస్లింల మొగ్గు కనిపిస్తోంది. వుసీదు విధ్వంసం తర్వాత బీజేపీకి, ఇతర హిందూ రాజకీయు సంస్థలకు వ్యతిరేకంగా వుుస్లింలు ఓటేయుడం కనిపించింది.
 
 1980ల తర్వాత కాంగ్రెస్‌కు దూరం
 షెడ్యూల్డ్ కులాలు, జాతుల వూదిరి గానే వుుస్లింలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలంగా వుద్దతుదారులు. 1980ల వరకూ జరిగిన ఎన్నికల్లో వారు ఆ పార్టీకే ఓట్లేశారు. రాష్ట్ర, ప్రాంతీయు స్థారుుల్లో లౌకిక రాజకీయు పార్టీలు ఆవిర్భవించాక వుుస్లింలు ఓట్లేసే పద్ధతుల్లో చెప్పుకోదగ్గ వూర్పు వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ వుధ్యనే పోటీ ఉన్న రాష్ట్రాల్లో వుుస్లింలు హస్తం పార్టీకే ఓటు చేసే తీరు కొనసాగుతోంది. బీజేపీకి పెద్దగా బలం లేని రాష్ట్రాల్లో తవు సవుస్యలను పట్టించుకుంటూ.. తవుకు రాజకీయు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే ప్రాంతీయు పార్టీలను వుుస్లింలు ఆదరిస్తున్నారు.
 ఉత్తరప్రదేశ్‌లో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సవూజ్ పార్టీ (బీఎస్పీ) అధికారంలోకి రావడానికి, 2012లో సవూజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వంటి ప్రాంతీయు పార్టీలు అధికారం కైవసం చేసుకోవడంలో వుుస్లింలు నిర్ణయూత్మక పాత్ర పోషించారు. 1996, 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయు స్థారుులో వారి ఓట్లు వివిధ పార్టీల వుధ్య చీలిపోయూరుు. ఫలితంగా ఈ వుూడుసార్లూ కేంద్రంలో బీజేపీ నాయుకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేరుు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత వుుస్లింలు బీజేపీకి బద్ధ వ్యతిరేకులుగా వూరడం కూడా ఒకటి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో వుుస్లింలు కాంగ్రెస్ పార్టీ వైపు వురింత మొగ్గుచూపారు. దాంతో యుూపీలో కాంగ్రెస్ పుంజుకుని, అక్కడ గెల్చుకున్న 21 లోక్‌సభ సీట్లతో తన బలాన్ని 206 స్థానాల దాకా పెంచుకోగలిగింది.
 
 లోక్‌సభలో తగ్గిన ప్రాతినిధ్యం
 ఈ లోక్‌సభ ఎన్నికల్లో వుుస్లిం ఓట్ల ప్రభావం ఎంత ఉంటుందని విశ్లేషించే వుుందు- వుుస్లింల జనాభా పరిస్థితి, లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవడం చాలా వుుఖ్యం. దేశ జనాభాలో వుుస్లింల వాటా 14 శాతం (2011 జనాభా లెక్కలు) ఉన్నా ప్రస్తుత లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. లోక్‌సభలోని 543 ఎన్నికైన సభ్యుల్లో వుుస్లింలు కేవలం 30 వుంది ఉన్నారు. అంటే మొత్తం సభలో దాదాపు 6 శాతం వూత్రమే. అంటే వారి జనాభాతో పోల్చితే ప్రాతినిధ్యం ఉండాల్సిన దాంట్లో సగమే ఉన్నట్టు లెక్క. రాష్ట్రాలవారీగా వుుస్లిం జనాభా చూస్తే జవుూ్మ-కాశ్మీర్‌లో, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో వూత్రమే వుుస్లింలు మెజారీటీ వర్గం. అసోం (31 శాతం), పశ్చివుబెంగాల్ (25 శాతం), కేరళ (25 శాతం), ఉత్తర్‌ప్రదేశ్ (19 శాతం), బీహార్(17 శాతం) వుుస్లింలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న రాష్ట్రాలు. వుుస్లింల జనాభాను లోక్‌సభ సీట్ల సంఖ్యలోకి వూర్చి చూస్తే, తొమ్మిది రాష్ట్రాల్లో పార్టీల జయూపజయూలను వారే నిర్ణరుుంచే స్థితిలో ఉన్నారని తేలుతుంది. అసోంలో 9 సీట్లు (మొత్తం 14 స్థానాలు), పశ్చివుబెంగాల్‌లో 28 సీట్లు (మొత్తం 42), కేరళలోని 14 సీట్లు (మొత్తం 20), యుూపీలో 52 సీట్లు (మొత్తం 80), బీహార్‌లో 30 సీట్లలో (మొత్తం 40) ఫలితాలను ప్రభావితం చేసే శక్తి వుుస్లింలకు ఉంది. ఇంతకు వుుందు జరిగిన ఎన్నికల్లో దాదాపు ఈ సీట్లన్నీ లౌకిక పార్టీల ఖాతాల్లోకే వెళ్లారుు. బీజేపీ ఈసారి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంతో ఈ ప్రాతాల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నారుు.
 
 లౌకిక పార్టీలకే ఓటు
 వుహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వుుస్లిం ఓటర్లు  చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. వారు గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఇతర లౌకిక పార్టీలకు ఓటేశారని ఎన్నికల ఫలితాల విశ్లేషణలు చెబుతున్నారుు. వుుస్లిం ఓటర్లు 10 శాతానికి పైగా ఉన్న నియోజకవర్గాలు దేశంలో 150 దాకా ఉన్నారుు. అంటే, రెండు పార్టీల వుధ్యే పోటీ ఉండే పరిస్థితుల్లో ఇక్కడ అభ్యర్థుల జయూపజయూలను నిర్ణరుుంచే స్థితిలో వుుస్లింలు లేరు. కానీ బహువుుఖ పోటీలుండే రాష్ట్రాల్లో వుుస్లింలు ఒక పార్టీ వైపే మొగ్గితే గనుక ఈ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెల్చుకోవాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరడం కష్టవువుతుంది.
 
  గత లోక్‌సభ ఎన్నికల్లో యుూపీలోని 80 సీట్లలో బీజేపీ కేవలం 10 సీట్లే గెలవడమే ఇందుకు రుజువుగా చెప్పవచ్చు. ఇక్కడ వుుస్లింలు బీజేపీ అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు ఆయూ నియోజకవర్గాల్లో వాటి విజయూవకాశాలను బట్టి వ్యూహాత్మకంగా ఓటు చేశారు.

కిందటి దశాబ్దంలో జరిగిన రెండు సాధారణ ఎన్నికల ఫలితాలను నిర్ణరుుంచడంలో వుుస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించారని కూడా పై అనుభవాలు చెబుతున్నారుు. ఈసారి కూడా అందుకు భిన్నమైన ఫలితాలు ఉండకపోవచ్చు. బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా మోడీని నిర్ణరుుంచడంతో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా నిలువరించడానికి వుుస్లింలు వురోసారి వ్యూహాత్మకంగా ఓటు వేసే పరిస్థితులు కనిపిస్తున్నారుు. హిందువుల ఓట్లు అత్యధిక సంఖ్యలో బీజేపీకి పడేలా మోడీ చేయుగలరనే వాదన నిలిచేది కాదు. ఎందుకంటే భారత్‌లోని హిందువుల్లో ఉన్న వర్గ భేదాలు వారు వుతప్రాతిపదికన ఒకే వైపు ఓటు చేయుడానికి అనువుతించవు.
- ప్రవీణ్ రాయ్
 సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్
 డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)  

 
  శతకకర్త ఉమర్ అలీషా
  ఈయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1985 ఫిబ్రవరి 28న  జన్మించారు. చిన్నప్పటి నుంచే కవితలు చెప్పడం, పద్యాలు పాడటం, రాయడం చేస్తుండేవారు. బ్రహ్మవిద్య విలాసం శతకాన్ని రచించారు.
 
 షహీద్.. అష్ఫాఖుల్లా ఖాన్
     ఈయన ఉత్తరప్రదేశ్‌లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా బాల్యం నుంచే పోరాడారు. 1925 అక్టోబర్ 9న కాకోరి గ్రామం మీదుగా వెళ్లే రైలులో బ్రిటీష్ ఖాజానాను కొల్లగొట్టేందుకు చేసిన చర్యలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ సంఘటన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఢిల్లీలో బంధించింది. అప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు మాత్రమే. 1927లో ఉరి తీయబడ్డాడు.
 
మహాత్ముని మన్నన పొందిన మహ్మద్ గులాం
     మహ్మద్ గులాం మోహీనుద్దీన్ విజయవాడలో జన్మించారు. మెజిస్ట్రేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి 1919లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో ఆంధ్రదేశ పర్యటనకు విచ్చేసిన మహాత్మాగాంధీ... మోహీనుద్దీన్‌ను అభినందిస్తూ సభాముఖంగా పరిచయం చేశారు.
 
 వీరే ఫస్ట్
 జాకీర్ హుస్సేన్
 దేశానికి మూడో రాష్ట్రపతిగా పనిచేసిన జాకీర్ హుస్సేన్ ఈ పదవి చేపట్టిన తొలి ముస్లిం. ఈయన హైదరాబాద్‌లో జన్మించారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీ వైస్‌చాన్సలర్‌గా పదవీ విరమణ చేశాక, రాజ్యసభకు నామినేట్ అయ్యారు. బీహార్ గవర్నర్‌గా పనిచేసి.. ఆ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టారు.
 
 మహ్మద్ హిదయతుల్లా
 భారత ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తొలి ముస్లిం మహ్మద్ హిదయతుల్లా ఖాన్. ఈయన ఆ పదవిలో (1968-70) కొనసాగుతున్న కాలంలోనే 1969 జూలై 20 నుంచి ఆగస్టు 24 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగానూ పనిచేశారు. 1979లో ఉపరాష్ర్టపతిగా ఎన్నికైన హిదాయతుల్లా 1984 వరకు పదవిలో కొనసాగారు.   
 
 మహ్మద్ యూనస్
 బీహార్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహ్మద్ యూనస్ దేశంలోనే తొలి ముస్లిం సీఎం. ఈయన బ్రిటీష్ హయాంలో భారత ప్రభుత్వ చట్టం కింద 1937లో నిర్వహించిన ఎన్నికల్లో ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ తరఫున గెలుపొంది...సీఎం పదవి చేపట్టారు. అయితే, ఈ పదవిలో మూడు నెలలే కొనసాగారు.  
 
 ఫాతిమా బీబీ
 కేరళకు చెందిన ఎం.ఫాతిమాబీబీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి ముస్లిం మహిళగా చరిత్రకెక్కారు. 1989 అక్టోబర్ 6న ఆమె బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు గవర్నర్‌గానూ పనిచేశారు.
 
  సారా హమీద్ అహ్మద్
 బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల సారా హమీద్ అహ్మద్ భారతదేశ మొదటి ముస్లిం మహిళా పెలైట్‌గా చరిత్రకెక్కారు. అమెరికాలోని ఫ్లోరిడా వీరో బీచ్ ఫ్లైయింగ్ స్కూల్, పారీస్ ఎయిర్‌లైన్స్‌లలో శిక్షణ తీసుకున్న సారా... 2006లో కమర్షియల్ పెలైట్ లెసైన్స్‌ను పొందారు. రెండేళ్ల నుంచి స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు.
 
 ముంతాజ్ ఖాజీ
 ఈమె ఆసియాలోనే మొదటి మహిళా రైల్వే డ్రైవర్. ముంబైలో రైల్వే ట్రంక్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న తండ్రి ఇస్మాయిల్ ప్రోత్సాహంతో డీఎంఎల్‌టీ కోర్సు పూర్తి చేసిన ముంతాజ్..ఆ తర్వాత రైల్వే డ్రైవర్ ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం ముంబాయి లోకల్ ట్రైన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
 
- {పపంచంలోనే అత్యధిక మసీదులున్న దేశం మనదే!
 
 ఒకే ఒక్కడు.. వైఎస్
 గెస్ట్ కాలం: బేగ్:  స్వాతంత్య్రానంతరం దేశంలో మైనారిటీల అభివృద్ధి, సంక్షేవుం గురించి ఆలోచించిన ఒకే ఒక్క నాయుకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. సుదీర్ఘ పాదయూత్ర చేసిన ఆయున అన్ని వర్గాలతో పాటు మైనారిటీల స్థితిగతులనూ తెలుసుకున్నారు. 2004లో వుుఖ్యవుంత్రిగా ప్రవూణ స్వీకారం చేసిన తరువాత మైనారిటీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సచార్ కమిటీ నివేదికను పరిశీలించి మైనారిటీల ఆర్థిక వెనకబాటు తనాన్ని గుర్తించారు. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే ఉద్దేశంతో 4 శాతం రిజర్వేషన్ అవులు చేశారు. దీనివల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో వేలాది వుంది లబ్ధి పొందారు. ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. వైఎస్‌కు వుుందు మైనారిటీలను  కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న కాంగ్రెస్, టీడీపీలు వారి  సంక్షేవుం, అభివృద్ధి కోసం ఒక్క ప్రణాళికనూ రూపొందించలేదు.
 
 వుుఖ్యంగా చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యూరు. ఆయున హయూంలో మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన బడ్జెట్ రూ.148.70 కోట్లు వూత్రమే. అదే వైఎస్ పాలనలో మొదటి వుూడేళ్లలోనే రూ.118.70 కోట్లు వెచ్చించారు. అలాగే  2007-08 ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లు, 2008-09లో రూ.177 కోట్లు కేటారుుంచారు. 2008-09లో వూస్ వ్యూరేజెస్ పథకానికి రూ.5 కోట్లు, క్రిస్టియున్ మైనారిటీల సావుూహిక వివాహాలకు రూ.2 కోట్లను వెచ్చించారు. దీంతో పాటు వుదర్సాలలో కంప్యూటర్ విద్య ప్రవేశపెట్టడం, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ, 12 ఇంగ్లిష్ మీడియుం గురుకుల పాఠశాలల ఏర్పాటు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీరుుంబర్స్‌మెంటు, వుహిళా గ్రూపులకు ఆర్థిక చేయుూత వంటి ఎన్నో కార్యక్రవూలను అవులు చేశారు.

తద్వారా వారి ఆర్థిక, సావూజిక స్థితిగతులలో వూర్పు తేగలిగారు. ప్రస్తుతం తెలుగునేలపైనున్న ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరవుుంది. వైఎస్ తరహా సహకారాన్ని వారిపుడు ఆశిస్తున్నారు. ప్రత్యేక మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు, స్పెషల్ ప్యాకేజీ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం, ఉర్దూ భాష ప్రాధాన్యత కలిగిన జిల్లాలను గుర్తించి..భాషాభివృద్ధికి కృషి చేయుడం, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉర్దూను ప్రాథమిక భాషగా అభివృద్ధి చేయుడం వంటి చర్యలు చేపట్టాలి. విదేశాలకు వెళ్లి దగాపడిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలి. హజ్ హౌస్, ప్రత్యేక యుూనివర్సిటీలు, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటు ద్వారా మైనారిటీల అభివృద్ధికి పాటుపడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement