వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై మైదుకూరు టీడీపీ అభ్యర్థి దాడి | tdp candidate attacks ysrcp agents in ysr district | Sakshi

వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై మైదుకూరు టీడీపీ అభ్యర్థి దాడి

May 7 2014 2:39 PM | Updated on Aug 14 2018 4:24 PM

వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం నాగసానిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దౌర్జన్యానికి పాల్పడ్డారు.

వైఎస్ఆర్ జిల్లాలో బోణీ కూడ కొట్టలేమన్న భయంతో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు దిగుతోంది. కాజీపేట మండలం నాగసానిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దౌర్జన్యానికి పాల్పడ్డారు.

మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటకు లాగేసి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement