టి.టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల | TDP releases first list of candidates for assembly, lokh sabha polls in telangana | Sakshi

టి.టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

Apr 7 2014 2:40 PM | Updated on Aug 11 2018 4:50 PM

టి.టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల - Sakshi

టి.టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదరటంతో తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ సోమవారం విడుదల చేసింది.

హైదరాబాద్ :భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదరటంతో  తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ సోమవారం విడుదల చేసింది.27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేశారు.

బాన్సువాడ -బద్యానాయక్,
రాజేంద్రనగర్-ప్రకాశ్ గౌడ్
సనత్ నగర్-తలసాని శ్రీనివాస్ యాదవ్
కూకట్పల్లి - మాధవరం కృష్ణారావు
బాల్కొండ-మల్లికార్జున్ రెడ్డి
 పెద్దపల్లి-విజయ రమణారావు
ములుగు-సీతక్క
పరకాల-చల్లా ధర్మారెడ్డి
బోధన్-ప్రకాష్ రెడ్డి,
మహేశ్వరం-తీగల కృష్ణారెడ్డి
మంథని-కర్రి నాగయ్య
మానకొండూరు-సత్యనారాయణ
సూర్యాపేట-పటేల్ రమేష్ రెడ్డి
నర్సంపేట-రేవూరి ప్రకాష్ రెడ్డి
భువనగిరి- ఉమా మాధవరెడ్డి
 మిర్యాలగూడ-బంటు వెంకటేశ్వర్లు
తాండూరు-ఎం నరేష్
గజ్వేల్-ప్రతాప్ రెడ్డి
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నారాయణ్ ఖేడ్-విజయపాల్రెడ్డి
అచ్చంపేట- రాములు
చాంద్రాయణగుట్ట-ప్రకాష్ ముదిరాజ్
హుజూర్ నగర్- వంగాల స్వామిగౌడ్
జగిత్యాల-ఎల్ రమణ
మహబూబాబాద్-బాలు చౌహాన్
దేవరకొండ-బిల్యా నాయక్
 జహీరాబాద్-నరోత్తం

తెలంగాణ టీడీపీ లోక్సభ  అభ్యర్ధుల జాబితా
ఆదిలాబాద్ -రమేష్ రాథోడ్
జహీరాబాద్ -మదన్ మోహన్ రావు
మహబూబాబాద్- బానోత్ మోహన్ లాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement