మల్కాజిగిరిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా: మోత్కుపల్లి | will contest on KCR from Malkajgiri, says Motkupalli Narasimhulu | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా: మోత్కుపల్లి

Published Wed, Mar 26 2014 2:39 AM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM

will contest on KCR from Malkajgiri, says Motkupalli Narasimhulu

హైదరాబాద్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ నిలబడితే ఆయనపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని టీటీడీపీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. కేసీఆర్ మల్కాజిగిరి నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలు నిజమో కాదో ముందు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేసి కేసీఆర్ చేసిన అన్యాయాలు, అక్రమాలు ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement