అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. కదిరిలో చాంద్ బాషా, ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపును విజయం సాధించారు.
ఇక గెలుపొందిన టీడీపీ అభ్యర్థుల వివరాలు:
*అనంతపురం అర్బన్- వి.ప్రభాకర్ చౌదరి
*తాడిపత్రి-జేసీ ప్రభాకర్ రెడ్డి
*గుంతకల్లు-జితేందర్ గౌడ్
*కళ్యాణదుర్గం-ఉన్నం హనుమంతరాయ చౌదరి
*పెనుకొండ-వీకే పార్థసారధి
*హిందూపురం-బాలకృష్ణ
*మడకశిర-ఈరన్న
*పుట్టపర్తి-పల్లె రఘునాథ్ రెడ్డి
*ధర్మవరం-వరదాపురం సూరి
*రాప్తాడు-పరిటాల సునీత
*అనంతపురం ఎంపీగా- జేసీ దివాకర్ రెడ్డి
*హిందూపురం ఎంపీగా- నిమ్మల కిష్టప్ప
కదిరిలో చాంద్బాషా, ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి
Published Fri, May 16 2014 5:48 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement