బెస్ట్ మ్యూజిక్ ఆప్ ‘హూ శాంపిల్డ్’ | Best Music of 'Who sampild' | Sakshi
Sakshi News home page

బెస్ట్ మ్యూజిక్ ఆప్ ‘హూ శాంపిల్డ్’

Published Wed, Oct 8 2014 12:31 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

బెస్ట్ మ్యూజిక్ ఆప్ ‘హూ శాంపిల్డ్’ - Sakshi

బెస్ట్ మ్యూజిక్ ఆప్ ‘హూ శాంపిల్డ్’

ఆండ్రాయిడ్ ఓఎస్ మీద, ఐ ఓఎస్ మీద బెస్ట్‌మ్యూజిక్ అప్లికేషన్‌గా పేరుపొందినది హూ శాంపిల్డ్. యాపిల్స్ ‘ఆప్‌స్టోర్ బెస్ట్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది. టెలిగ్రాఫ్ పత్రిక ఈ అప్లికేషన్‌ను ‘బెస్ట్ మ్యూజిక్ ఆప్ ఇయర్’గా ఎంపిక చేసింది. అయితే ఇది ప్రధానంగా ఆంగ్ల సంగీతానికి సంబంధించిన అప్లికేషన్. దాదాపు రెండు లక్షల డెబ్బైవేల గీతాల డాటాబేస్‌ను కలిగి ఉంది.

శాంపిల్‌గా కొంచెం పాటనే వినిపించే ఈ అప్లికేషన్ ద్వారా పూర్తి గీతాలను కూడా వినవచ్చు. మరి ఇంగ్లిష్ మ్యూజిక్ మీద ఆసక్తి ఉన్న వారికి ఈ ఊచిత అప్లికేషన్ ఎంతో వినోదాన్ని ఇస్తుందనడటంలో సందేహం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement