
డైటింగ్ కష్టంగా ఉందా?... అయినా బరువు తగ్గాలా?
రోజూ తప్పకుండా 4 లీటర్ల నీళ్లు తాగడం మరచిపోకండి. ఆహారానికి ముందు తప్పనిసరిగా సలాడ్ తీసుకోండి. అందులో జున్ను (చీజ్) లాంటివి లేకుండా చూసుకోవడం అవసరం.
ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ముఖ్యం. ఉదయం, మధ్యాహ్నం ఒక టేబుల్ స్పూను తేనె తీసుకోండి.