
పొట్ట తగ్గడానికి 10 సూత్రాలు...
1. అల్పాహారాన్ని మానకూడదు.
2. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.
3. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
4. మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు.
5. చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు.
6. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి.
7. రోజూ 45 నిమిషాలు యోగా చేయాలి.
8. ఐదు రకాల పండ్లు తీసుకోవాలి
9. ఐదు రకాల ఆకుకూరలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి..
10. అరగంటైనా రోజూ నడవాలి.