
నితిన్ సరసన రకుల్...?
నితిన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటించబోతున్నారా?
నితిన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటించబోతున్నారా? అవునంటున్నాయి సినీ వర్గాలు. మల్లిడి వేణు అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం.