కావల్సినవి : పలచగా ఉండే 4 పాత బ్యాంగిల్స్, 2 చిన్న క్లాంప్స్(షూ లేసుల చివర్లలో ఉండేలాటివి), పట్టుకార, లెదర్ లేస్ తగినంత.
తయారీ : ∙4 గాజులను సమానంగా పట్టుకోవాలి.
∙లెదర్ లేస్‌ని చిత్రంలో చూపిన విధంగా ఒక గాజు కిందనుంచి, మరో గాజు మీద నుంచి తీసుకురావాలి.
∙అల్లిక అంతా పూర్తి అయ్యాక చివర్లో మిగిలిన లెదర్‌ని కత్తింరించేయాలి.
∙చివరలను గాజులకు సెట్ చేసి, క్రింప్స్‌ను పెట్టి, పట్టుకారతో దగ్గరగాకు ఒత్తాలి. మెడ్రన్ డ్రెస్ మీదకు ధరించడానికి బ్రాస్‌లెట్ రెడీ.
గాజులతో బ్రాస్‌లెట్
Published Fri, Apr 20 2018 1:13 AM | Last Updated on Fri, Apr 20 2018 1:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment