
సాంకేతికం సందేశమే కాదు...సంగీతమూ వినిపిస్తుంది!
సందేశానికి సంగీతం తోడైతే ఎంత బాగుటుంది! ఇక మన సెల్‌ఫోన్ సందేశాలు ప్రసిద్ధ ట్యూన్‌ల నేపథ్యంలో వినిపిస్తే ఎంత బాగుంటుంది.
‘సంగీతాన్ని ఇష్టపడనిది ఎవరు!’ అంటున్న కాలిఫోర్నియాకు చెందిన ‘జ్యా’ సంస్థ సంగీతం నేపథ్యంలో మెసేజ్‌లను వినిపించే సరికొత్త యాప్ ‘డిట్టి’ని రూపొందించింది. పాతతరానికి చెందిన ప్రసిద్ధ స్వరాలతో పాటు సరికొత్త స్వరాలు కూడా ఈ యాప్ వినిపిస్తుంది