![దీపిక ధైర్యవంతురాలు](/styles/webp/s3/article_images/2017/09/2/51421707499_625x300.jpg.webp?itok=-P7dNzTv)
దీపిక ధైర్యవంతురాలు
అన్నీ ఉన్నా.. డిప్రెషన్‌తో తాను యుద్ధం చేశానని దీపికా పడుకొనే చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై బిగ్ బీ అమితాబ్ స్పందిస్తూ.. ఆమె మాటల్లో నిజాయితీ ఉందని చెప్పుకొచ్చాడు. ఎంతో ధైర్యం ఉంటేగానీ ఇలా మాట్లాడలేరని ఓ కితాబు కూడా ఇచ్చేశాడు. యాంగ్జైటీ, డిప్రెషన్‌పై అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక ఈ వ్యాఖ్యలు చేసింది. డిప్రెషన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు బిగ్ బీ.