
వారిద్దరూ అలా!
బాలీవుడ్, టాలీవుడ్ తారలతో ఫుల్ ప్యాక్ అయిన సల్మాన్ సోదరి అర్పితా వివాహ మహోత్సవంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ పెళ్లి సందర్భంగా బద్ధ శత్రువులుగా ఉన్న షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు మళ్లీ ఒక్కటయ్యారు. ఈ ఆనందంలో మరో విచారం... బీ-టౌన్ భామలు కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలు ఎడమొహం పెడమొహంగా ఉండటం. ఎదురు పడినా ఇద్దరూ ఒకరికొకరు పలకరించుకోలేదట. కబీర్‌ఖాన్, మినిమాధూర్‌లతో కత్రినా కాలక్షేపం చేస్తే... తన ఫ్రెండ్స్‌తో ప్రియాంక గడిపిందట!