మనోడు... డిఫరెంట్! | he is different!!? | Sakshi
Sakshi News home page

మనోడు... డిఫరెంట్!

Published Thu, Nov 27 2014 1:00 AM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

మనోడు... డిఫరెంట్! - Sakshi

మనోడు... డిఫరెంట్!

యాక్టర్, పీపుల్స్ మ్యాగజైన్ ‘సెక్సీయస్ట్ మ్యాన్ ఎలైవ్ 2014’... క్రిస్ హెమ్స్‌వర్త్ బాణీ థింక్ డిఫరెంట్! ఇంకా చెప్పాలంటే టీజ్ డిఫరెంట్!. ఫ్రెండ్స్, లవర్స్‌ను టీజ్ చేసేవాళ్ల గురించి వింటూనే ఉంటాం. కానీ మనోడు... తన భార్య ఎల్సా పటాకీని తెగ ఆట పట్టిస్తాడట. అదీ తనకున్న పరధ్యానాన్ని ఆసరాగా చేసుకుని! ‘తను ఏం చెప్పినా అర్థమైనట్టు నటిస్తుంటా. నిజానికి ఎక్కువ సేపు మాట్లాడుతుంటే నాకు ఏకాగ్రత పోతుంది. మైండ్ ఎటో తిరుగుతుంది. తను వింటున్నావా! అని అడిగినప్పుడు... ఎస్ ఎస్ అంటూ అంతా విన్నట్టు చెప్పేస్తుంటా’ అన్నాడు సరదాగా క్రిస్! బాగుంది కదూ వరుస!




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement